Home ఉద్యోగాలు/Jobs బెల్‌, హైద‌రాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే.!

బెల్‌, హైద‌రాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే.!

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వశాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(బెల్‌), హైద‌రాబాద్ యూనిట్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న 26 ప్రాజెక్ట్‌ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 26
1) ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎల‌క్ట్రానిక్స్‌): 22 పోస్టులుఅర్హ‌త‌: ఎల‌క్ట్రానిక్స్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌/ ఈ అండ్ టీ/ టెలీక‌మ్యూనికేష‌న్ స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం రెండేళ్ల పోస్ట్ క్వాలిఫికేష‌న్ అనుభ‌వం ఉండాలి.వ‌య‌సు: 01.02.2021 నాటికి 28 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
2) ప్రాజెక్ట్ ఇంజినీర్ (మెకానిక‌ల్‌‌): 02 పోస్టులుఅర్హ‌త‌: మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం రెండేళ్ల పోస్ట్ క్వాలిఫికేష‌న్ అనుభ‌వం ఉండాలి.వ‌య‌సు: 01.02.2021 నాటికి 28 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
3) ప్రాజెక్ట్ ఇంజినీర్ (కంప్యూట‌ర్ సైన్స్‌): 02 పోస్టులుఅర్హ‌త‌: క‌ంప్యూట‌ర్ సైన్స్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం రెండేళ్ల పోస్ట్ క్వాలిఫికేష‌న్ అనుభ‌వం ఉండాలి.వ‌య‌సు: 01.02.2021 నాటికి 28 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
ఎంపిక విధానం: విద్యార్హ‌త‌లు, అనుభ‌వం ఆధారంగా వెయిటేజ్ ఉంటుంది. మొత్తం 100 మార్కుల‌కుగాను కింద సూచించిన విధంగా వెయిటేజి కేటాయించారు.
* సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌)లో సాధించిన మార్కుల‌కు – 75 మార్కులు
* సంబంధిత పోస్ట్ క్వాలిఫికేష‌న్ అనుభ‌వానికి – 10 మార్కులు
* ఇంట‌ర్వ్యూ – 15 మార్కులు
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 18.02.2021.
చిరునామా: Dy. General Manager (HR), Bharat Electronics Limited, I.E.Nacharam, Hyderabad- 500076, Telangana State.
* వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

అత్యంత ప్రముఖమైనవి

పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం.. ప్రత్యేకతలేంటో తెలుసా..?

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహా ప్రయోగ వాహకనౌక-సీ51 (పీఎస్‌ఎల్వీ)ను అంతరిక్షంలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు....

మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు

ప్రధాని మోదీ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు చేరింది. మార్చి తొలి వారంలో జరుగనున్న అంతర్జాతీయ ఇంధన వార్షిక సదస్సులో సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్...

కరోనా వాక్సిన్ ధర – 250/- గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా కొత్త స్ట్రైన్ వ్యాపించే అవకాశం ఉన్నందున, కేంద్రం వాక్సిన్ ను పబ్లిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగం గా ధరను 250 రూపాయలుగా నిర్ణయించింది. ...

‘మాస్టర్’ దెబ్బకు ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు

దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి.. చెక్కు చెదరని రికార్డులను క్రియేట్‌ చేసింది. బాహుబలి 2తో రికార్డులకే సరికొత్త భాష్యం చెప్పాడు మన జక్కన్న. వసూళ్లలో, ఫస్ట్‌డే కలెక్షన్లు, రిలీజ్‌...

ఇటీవలి వ్యాఖ్యలు