23.7 C
Hyderabad
Monday, July 4, 2022
23.7 C
Hyderabad
Monday, July 4, 2022
Homeతాజా వార్తలుఐకాన్ స్టార్ పుష్ప సినిమాని అభినందించిన సూపర్ స్టార్ మహేష్

ఐకాన్ స్టార్ పుష్ప సినిమాని అభినందించిన సూపర్ స్టార్ మహేష్

పుష్ప సినిమా చూసి ఐకాన్ స్టార్ ని అభినందించిన మహేష్ బాబు.  దేవి శ్రీ ప్రసాద్ ని రాక్ స్టార్ అని కొనియాడారు.  మైత్రి మూవీ మేకర్స్ కి కూడా అభినందనలు తెలిపారు.

దీనికి అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు.  ఈ సినిమా మీకు నచ్చడం మా అందరికి ఆనందంగా ఉంది. ఈ చిత్రం కోసం అందరం కష్ట పడ్డాం.  మీ ప్రసంశలు మాకు మరింత అందాన్నిస్తాయి. థ్యాంక్ యు సో మచ్

బన్నీ ని సుకుమార్ అద్భుతం గా చూపించారు.  బాలీవుడ్ లో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది.  బన్నీ ని సరికొత్తగా ప్రెజెంట్ చేయడం లో సుకుమార్ సక్సెస్ అయ్యారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

మోస్ట్ పాపులర్