Home ప్రత్యేకం పిల్లల కోసం ప్రత్యేకం గా మొబైల్ ఫోన్

పిల్లల కోసం ప్రత్యేకం గా మొబైల్ ఫోన్

భారత దేశం లోనే మొదటి సారిగా పిల్లల కోసం ప్రత్యేకం గా ఫోన్…మొబైల్ ఫోన్.  ముఖ్యం గా పిల్లల సేఫ్టీ ని దృష్టి లో ఉంచుకుని తయారు చేసిన ఫోన్.  మీ పిల్లల ను సేఫ్ గా మరియు మీకు దగ్గర గా ఉంచడానికి సహాయ పడుతుంది

  • మనం ముందుగా నిర్ధారించిన నంబర్స్ కే కాల్స్ వచ్చేలా మరియు వెళ్లేలా రూపొందించారు. 
  • ఇంటర్నెట్ సదుపాయం లేదు
  • ప్రత్యేకమైన హెల్ప్ బటన్
  • ఎప్పుడు కావాలంటే అప్పుడు  GPS ద్వారా పిల్లల లొకేషన్ ను తెలుసుకునే   సదుపాయం
  • విభేదించుటకు వీలుగా ఉండే లేదా ఇతరులకంటే వేరుగా గుర్తించుటకు వీలైన విధం గా వినే సదుపాయం
  • ఈ ఫోన్ లో నాలుగే నాలుగు కీస్ లేదా మీటలు ఉంటాయి.  అవి కూడా మీ కుటుంబ సభ్యుల photos తో ఉంటాయి.

ఏదైనా ఇబ్బందుల్లో గాని లేదా ప్రమాదంలో ఉన్నప్పుడు, హెల్ప్ బటన్ లేదా మీట నొక్కేలా మీ పిల్లలకు నేర్పించాలి.  అప్పుడు దానంతట అదే 5 గురు కుటుంబ సభ్యులకు సందేశం పంపుతుంది మరియు కాల్ చేస్తుంది.  ఒక వేళ కాల్ ను ఆన్సర్ చేయని పక్షం లో, మళ్ళి కాల్ చేస్తుంది. మొత్తం గా మూడు సార్లు ప్రయత్నిస్తుంది.  GPS లొకేషన్ ను కూడా సందేశం తో పాటు పంపిస్తుంది.  పెద్ద శబ్దం చేయడం ద్వారా , కుటుంబ సభ్యుల ఫోన్స్ లో సైరెన్ మోగుతుంది. అలెర్ట్ చేస్తుంది

ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, నీలం మరియు గులాబీ రంగుల లో ఫోన్ లు లభ్యమవుతున్నాయి.

చదువుకునే సమయం, ఆదుకునే సమయం, ఆక్టివిటీస్ సమయం, బర్త్ డేస్ మొదలైన వాటికి, వాళ్ళంతట వాళ్ళే అలారం పెట్టుకోవచ్చు.  మీ పిల్లలను స్వతంత్రం గా మరియు భాద్యత గా తయారు చేస్తుంది. 

ఇలాంటి ఎన్నో ఫీచర్స్ ఈ మొబైల్ ఫోన్స్ లో ఉన్నాయట.  వీటి ధర కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే.

సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకం గా తయారు చేయబడిన మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయట. మరిన్ని వివరాలకు “ఈజీ ఫోన్” వెబ్ సైట్ చూడండి

అత్యంత ప్రముఖమైనవి

సుకుమార్ కూతురి వేడుక‌లో ఎన్టీఆర్, మహేష్, చై ఫ్యామిలీస్ సందడి.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్‌లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్యా నమ్రతతో కలిసి సందడి చేయగా.. నాగచైతన్య,...

కృతి శెట్టికి క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన ‘ఉప్పెన’ బ్యూటీ

'ఉప్పెన' సినిమాలో హీరోయిన్‌గా నటించిన యువ నటి కృతి శెట్టి ఎలాంటి నటన కనబర్చిందనేది అందరికీ తెలుసు. రొమాంటిక్ సీన్స్, సెంటిమెంటల్ సీన్స్ ఇలా అన్ని కోణాల్లో ఆమె చూపించిన...

‘ఆచార్య’ సెట్స్ లో సందడి చేసిన చిరు, చరణ్.. వైరల్‌ ఫోటోలు

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక మే 13న ప్రపంచ...

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఇటీవలి వ్యాఖ్యలు