Home ప్రత్యేకం అరుంధతి నక్షత్రం

అరుంధతి నక్షత్రం

సప్త మహర్షులు ఆకాశం లో ఉత్తర దిశ గా ధృవ మండలానికి తూర్పు భాగాన కనిపించే పల్లకి ఆకారములో ని ఏడు నక్షత్రాలు.

క్రతు, పులహుడు, పులస్త్యుడు,అంగీరసుడు,అత్రి,వసిష్ఠుడు,మరీచి – ఈ సప్త మహాఋషులు ధర్మ పత్ని సమేతంగా ఆకాశంలో స్థిరపడి ఉన్నారు.   నక్షత్రాలుగా ఉన్న ఈ సప్తఋషులు ప్రతి రోజు దృవ నక్షత్రానికి తూర్పు దిశగా అర్ధ చంద్రాకారంలో ఉంటాయి

ధ్రువ నక్షత్రము ఏనాటికి నాశనం లేని స్థానం సంపాదించింది మరియు ఇతర నక్షత్రాలు స్థిరప దమును పొందుటకు మార్గదర్శకం అగుచున్నది.  సప్త మహర్షుల దంపతుల లో  వసిష్ఠ  మహర్షి ధర్మపత్ని అరుంధతి అగ్ర గణ్యురాలు.

అరుంధతి మనస్సు నందు ఏనాడైనను వ్యభిచార గుణములు తలంపు లేనిది. ఈమె మహా పతివ్రత. ఈమె భర్తను వదిలి ఏనాడూ ఒంటరిగా ఉండలేదు.  కనుక ఏనాటికి నాశనము లేని ధ్రువ నక్షత్రము వలే మహా పతివ్రత అరుంధతి వలే ఈ నూతన వధువును ఎనిమిదవ నక్షత్రం గా ఆ నక్షత్ర మండలమున స్థిరత్వం పొంది వర్ధిల్లమని భావము

అందువలన వివాహమైన తరువాత, నూతన వధూవరులకు ఈ నక్షత్రములను దర్శింప చేస్తారు

అత్యంత ప్రముఖమైనవి

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

గింగిరాల పిచ్ పై భారత్ వికెట్ల తేడాతో విజయం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ స్టేడియం లో భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవది మరియు...

ఇటీవలి వ్యాఖ్యలు