Home ప్రత్యేకం బిగ్ బాస్ - మెగాస్టార్

బిగ్ బాస్ – మెగాస్టార్

బిగ్ బాస్ -4  లీకుల పరంపర.  విజేత – అభిజిత్…!

ఈ బిగ్ బాస్-4 లీకుల సెగ ఫినాలే కు తగిలింది.  అభిజిత్ విన్నర్ అని తెలిసిపోయింది.  స్టార్ మా లో పొద్దున్న లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ సినిమా ప్రసారం చేసారు.  ఎవరు ఎవరు ఎలిమినేట్ అవుతారో యూట్యూబ్ లో ముందుగానే వస్తోంది.  స్టార్ మా నిర్వహాకులు వీటిని అదుపు చేయడంలో విఫలం అయ్యారనే చెప్పాలి.  ఈసారి బిగ్ బాస్-4 లో ఎలిమినేషన్ ప్రక్రియ లో అవకతవకలు చాలా ఉన్నాయి.  ఎవరిని విన్నర్ చేయాలి, ఎవరిని ఎన్ని వారాలు ఉంచాలి అనేది ముందుగా నిర్ణయించినట్టుగా కనిపిస్తోంది. 

గత  సీజన్లోలో లానే, ఈ సారి కూడా, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారు.   ఏది ఏమైనా బిగ్ బాస్ వలన, బంధాలు అనుబంధాలు బలపడుతున్నాయి. 

అత్యంత ప్రముఖమైనవి

ఐదుగురు అమ్మాయిల ప్రయాణం – సీత ఆన్ ది రోడ్

క్రియేటివిటీ కి బౌండరీలు లేవు.  ఎవరైనా తమ క్రియేటివ్ ని పబ్లిక్ అందుబాటులోకి తీసుకు రావచ్చు.  అందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఎంత గానో ఉపయోగ పడుతున్నాయి. ...

ఘంటసాల భగవద్గీత… ఇన్ఫోటైన్మెంట్ గురు” యూట్యూబ్ ఛానల్ లో

ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రతి సమస్యకు పరిష్కారం భగవద్గీత లో దొరుకుంది.   ఘంటసాల భగవద్గీత శ్లోకాల తాత్పర్యం తో సహా మీ కోసం. “ఇన్ఫోటైన్మెంట్ గురు”...

ఆ సూపర్ ‘హిట్’ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేసిన నాని..

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై యువ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'హిట్‌'. 'ది ఫ‌స్ట్ కేస్‌' ట్యాగ్ లైన్‌. శైలేష్...

నిత్యా మీనన్ “నిన్నిలా నిన్నిలా” నేరుగా ఓ టి టి లో

నిత్యా మీనన్, రీతూ వర్మ, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల లో నటించిన " నిన్నిలా నిన్నిలా " చిత్రం నేరుగా జీ ప్లెక్స్ లో ఫిబ్రవరి 26 న...

ఇటీవలి వ్యాఖ్యలు