Home ప్రత్యేకం ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తోన్నభారతీయ జనతా పార్టీ

ప్రజల నుంచి చందాలు వసూలు చేస్తోన్నభారతీయ జనతా పార్టీ

శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణం…. జాతీయ స్వాభిమాన పునః ప్రతిష్ట…..!  ఇంటింటికి వెళ్లి కర పత్రాలు పంచిపెడుతూ భారతీయ జనతా పార్టీ చందాలు అడుగుతోంది.  ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు ఈ కర పత్రాలను పంచిపెడుతున్నారు. ఎందుకు అని అడిగితే రామ జన్మ భూమి నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం అని చెపుతున్నారు.   ఆ కరపత్రాలు వెనుక బ్యాంకు ఎకౌంటు వివరాలు కూడా ఉన్నాయి.  అంటే ప్రజలు ఆ అకౌంట్ లోకి డబ్బులు పంపాలి

ప్రధానమంత్రి ప్రజల కోసం అటువంటప్పుడు, ప్రజలతరఫున ప్రధానమంత్రి నిధులు సమకూర్చవచ్చు కదా.  ప్రజల నుంచి వసూలు చేయడం ఎందుకు.  సెంటిమెంట్స్ తో ఆడుకుంటున్నారు.  బుల్లెట్ ట్రైన్ కు నిధులు ఉన్నాయి కాని, శ్రీ రామ జన్మ భూమి మందిర నిర్మాణానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవా.   ఆ మందిర నిర్మాణం ప్రధానమంత్రి మరియు ప్రభుత్వం బాధ్యత. 

దేశ అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయండి.  అంతే కాని శ్రీ రామ జన్మ భూమి మందిరం నిర్మాణం కోసం అడిగే చందాలలో కాదు  ఒక ప్రక్క రైతుల చలిలో రోడ్డు ఎక్కినా, చట్టాలలో మార్పులు చెయ్యరు గాని, చందాలలో మాత్రం ప్రజలు భాగ స్వామ్యం కావాలా…

రూరల్ ప్రాంతాలలో ఉండే జనాభా 65% మన దేశంలో.  ఆ ప్రాంతాల అభివృద్ధి మీద దృష్టి సారించండి. 

వోట్ బ్యాంకు రాజకీయాలు, సెంటిమెంట్స్, ఎమోషనల్ రాజకీయాలు ఇకనైనా మానండి.  

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు