Home ప్రత్యేకం పవన్, చరణ్‌తో శంకర్ భారీ మల్టీస్టారర్?

పవన్, చరణ్‌తో శంకర్ భారీ మల్టీస్టారర్?

చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేష‌న్స్ ప్రేక్ష‌కుల‌కి అమితాస‌క్తిని క‌లిగిస్తుంటాయి. ఇప్పుడు పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కనుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.వీటిపై ఎవ‌రు క్లారిటీ ఇవ్వ‌క‌పోయిన అభిమానులు మాత్రం ఎన్నో ఊహించుకుంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తుంది. 


భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో కాగా, పవన్ కళ్యాణ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారట.  గ్రాఫిక్స్ నేపథ్యంలో కాకుండా 1990ల్లో శంకర్ తీసిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌ తరహాలో ఈ సినిమా రూపొందనుందట. ఈ సినిమా కోసమే చరణ్ `ఆర్ఆర్ఆర్` తర్వాతే మరో సినిమాకు ఒకే చెప్పలేదని సమాచారం… ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం  ‘వకీల్‌సాబ్ చేస్తున్న ప‌వ‌న్ ఈ చిత్రం తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో, సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  ప‌లు చిత్రాలు చేయ‌నున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు