Home ప్రత్యేకం అప్లై చేశారా : భారత వైమానిక దళంలో ఉద్యోగాలు..

అప్లై చేశారా : భారత వైమానిక దళంలో ఉద్యోగాలు..

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)లో ఎయిర్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టు: ఎయిర్‌ మెన్‌

విభాగాలు: గ్రూప్‌-ఎక్స్‌ (ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌ ట్రేడ్‌ మినహాయించి)- ఫిట్టర్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఫిట్టర్‌, ప్రొపల్షన్‌ ఫిట్టర్‌ తదితరాలు ఉన్నాయి. 
గ్రూప్‌-వై (ఐఏఎఫ్‌ (ఎస్‌) & మ్యూజిషియన్‌ ట్రేడ్‌ మినహాయించి)-కమ్యూనికేషన్‌ టెక్నీషియన్లు, ఆటోమొబైల్‌ టెక్నీషియన్లు, గ్రూప్‌-వై (మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌), నాన్‌ టెక్నికల్‌ విభాగంలో అడ్మిన్‌, యాక్ట్స్‌, ఓపీఎస్‌, గ్రౌండ్‌ ట్రెయినింగ్‌, లాజిస్టిక్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ తదితరాలు ఉంటాయి.
విద్యార్హతలు: 
గ్రూప్‌-ఎక్స్‌ (ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌ ట్రేడ్‌ మినహాయించి) పోస్టులకు ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సులో (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు)గా కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
గ్రూప్‌-వై (ఐఏఎఫ్‌(ఎస్‌) & మ్యూజిషియన్‌ ట్రేడ్‌ మినహాయించి) పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత.
గ్రూప్‌-వై (మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌) పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌, కెమిస్ట్రీ, బయోలజీ సబ్జెక్టులతో) ఉత్తీర్ణత. 
నోట్: డిప్లొమా అభ్యర్థులు గ్రూప్‌ X ట్రేడ్‌కు మాత్రమే హాజరుకావడానికి అర్హులు.
వయస్సు: 21 ఏండ్లకు మించరాదు. 
శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 152.5 సెం.మీ. ఉండాలి. కొన్ని ట్రేడ్‌లకు 165 సెం.మీ ఎత్తు ఉండాలి. 
ఎంపిక: శరీర దారుఢ్య పరీక్ష, మెడికల్‌ పరీక్ష, ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో  జనవరి 22 నుంచి
చివరితేదీ:          ఫిబ్రవరి 7
పరీక్ష ఫీజు:         రూ.250/- 
ఆన్‌లైన్‌ పరీక్షతేదీ: ఏప్రిల్‌ 18-22 మధ్య నిర్వహిస్తారు.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు