Home ప్రత్యేకం గణతంత్ర వేడుకల్లో చిరు, చరణ్!

గణతంత్ర వేడుకల్లో చిరు, చరణ్!

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో జెండావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు, అల్లు అరవింద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్లడ్‌ బ్యాంక్‌లో చిరంజీవి త్రివర్ణ పతాకాన్ని  ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చిరంజీవి, రామ్‌చరణ్‌ అభిమానులు పాల్గొన్నారు.


కాగా,అంత‌క‌ముందు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా గ‌ణ‌తంత్ర దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ఈ సందర్భంగా రక్త‌దానం చేసేందుకు సిద్ధమైన మెగా బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌ని మ‌న‌స్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేర‌కు స్పందించి, చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌కు వ‌చ్చి, ర‌క్త‌దానం చేసిన‌, చేస్తున్న రక్త‌దాక్త‌ల‌కు హృద‌య పూర్వక ధ‌న్య‌వాదాలు. ర‌క్త దానం చేయండి, ప్రాణ దాత‌లు కండి అంటూ చిరంజీవి పేర్కొన్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

కీర్తి సురేష్ – గుడ్ లక్ సఖి

క్రీడా నేపధ్యం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం "గుడ్ లక్ సఖి"  ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకుడు.  సుధీర్ చంద్ర నిర్మాత.  షూటింగ్ క్రీడ...

నితిన్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబు

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు....

ఇటీవలి వ్యాఖ్యలు