కెప్టెన్ మెగాస్టార్ చిరంజీవి
నాగబాబు
పవన్ కల్యాణ్
రామ్ చరణ్
అల్లు అర్జున్
అల్లు శిరీష్
సాయి ధరమ్ తేజ్
వరుణ్ తేజ్
నిహారిక
మెగా స్టార్ అల్లుడు “కళ్యాణ్ దేవ్
వైష్ణవ తేజ్
టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ కొన్ని సినిమాలలో నటించారు. సుష్మిత చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశారు. వీళ్లతో కలిపి మెగా ఫ్యామిలీ నుంచి మొత్తంగా 13 మంది సినిమా ఇండస్ట్రీ లో ఉన్నారు.
రాబోయే రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు “అఖీరా” ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. హాట్సాఫ్ చిరంజీవి గారు