Home ప్రత్యేకం పేరు మార్చుకున్న కాజల్ అగర్వాల్: కొత్త పేరేంటో తెలుసా..?

పేరు మార్చుకున్న కాజల్ అగర్వాల్: కొత్త పేరేంటో తెలుసా..?

చందమామ కాజల్ అగర్వాల్ అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ మొదలై 13 ఏళ్లైనా కూడా ఇప్పటికీ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది.  ఓ వైపు యంగ్ హీరోలతో నటిస్తూనే, సీనియర్ హీరోల సరసన కూడా ఆడిపాడుతోంది. దాదాపు 15 ఏళ్ళ నుండి ఇండ‌స్ట్రీలో ఉన్న కాజ‌ల్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో గౌత‌మ్ కిచ్లుని వివాహ‌మాడిన కాజ‌ల్ ప్ర‌స్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. 

కాగా..పెళ్లి తర్వాత కాజల్‌ అగర్వాల్ తన పేరుని మార్చుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రొఫైల్‌లో భర్త పేరు కలిసి వచ్చేలా పేరుని కాజల్‌ ఎ కిచ్లు అని మార్చుకుంది. ఇక ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కూడా అదే జోరు చూపిస్తుంది కాజ‌ల్. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ  తెలుగులో చిరంజీవి ఆచార్య, తమిళంలో కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలలో నటిస్తుంది కాజల్ అగర్వాల్.  ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా హీరోగా తమిళ దర్శకుడు కళ్యాణ్ తెరకెక్కించబోయే రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ లో కాజల్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది. పెళ్లి తర్వాత అఫీషియల్ గా ఈమె సైన్ చేసిన తొలి సినిమా ఇదే. మ‌రోవైపు తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన లైవ్ టెలికాస్ట్ అనే వెబ్‌సిరీస్ తో కాజల్ ఫిబ్ర‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకురానుంది.

అత్యంత ప్రముఖమైనవి

భారీగా కరిగిన ఎల‌న్ మస్క్‌ సంపద.. కారణం ఇదే!

ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. గడిచిన వారం రోజుల్లో భారీగా నష్టపోయారు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన...

శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌ చిరంజీవి..

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు....

అరణ్య మూవీ నుంచి అరణ్య గీతం

ప్రభు సాల్మన్ దర్శకత్వం లో దగ్గుబాటి రానా కీలక పాత్రలో వస్తున్న చిత్రం అరణ్య.  ఈ చిత్రం లో ఒక పాటని అరణ్య గీతం పేరుతో ఈ చిత్ర బృందం...

సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే.. గుణశేఖర్ స్కెచ్ మామూలుగా లేదు!

గతంలో తెలుగుచిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన భారీ సెట్ల దర్శకుడు గుణశేఖర్‌కి ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. వరుస ఫ్లాపుల కారణంగా అగ్రహీరోలు ఆయన్ని పక్కన పెట్టేయగా.. యంగ్ హీరోలు కూడా...

ఇటీవలి వ్యాఖ్యలు