రంగ్ దే, వకీల్ సాబ్, ఎఫ్ త్రీ చిత్రాలను జీ తెలుగు దక్కించుకుంది….!
జాంబీ రెడ్డి, పుష్ప, సర్కారువారి పాట, లవ్ స్టొరీ, మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, చావు కబురు చల్లగా చిత్రాలు స్టార్ మా దక్కించుకుంది….!
ఉప్పెన, చెక్, శ్రీకారం, టక్ జగదీశ్, సీటిమార్ చిత్రాలను జెమినీ చేజిక్కించుకున్నారని సమాచారం…!
ఇంకా పెద్ద సినిమాలు ఆర్ ఆర్ ఆర్ ఆచార్య, రాధే శ్యామ్, కెజిఫ్-2, గని చిత్రాలు ఎవరు దక్కించుకుంటారో చూడాలి