CGxperts

5 POSTS0 COMMENTS

ఇంద్రసేనారెడ్డికి – 18 సంవత్సరాలు

ఇంద్రసేనారెడ్డికి - 18 సంవత్సరాలు మెగాస్టార్చిరంజీవినటించిన, ఇంద్రసినిమాతెలుగుసినీచరిత్రలోఒకమైలురాయి.  అప్పట్లోఇంద్రఇండస్ట్రీహిట్.  ఫ్యాక్షన్బాక్డ్రాప్లో, వరసగాసమరసింహరెడ్డి, నరసింహనాయుడువంటిసినిమాలతోసంచలనంసృష్టించినబిగోపాల్దీనికిదర్శకుడు. 1992 లోమెకానిక్అల్లుడుతరవాత, చిరంజీవి, బిగోపాల్లకాంబినేషన్లోవచ్చినఈ “ఇంద్ర” సినిమా 2002 లోవిడుదలైబాక్స్ఆఫీస్నుఒకఊపుఊపింది. చిరంజీవితోప్రత్యేకఅనుబంధంఉన్నవైజయంతిసంస్థప్రతిష్టాత్మకంగానిర్మించినసినిమాఇంద్ర.చిన్నిక్రిష్ణఅందించినకధకుతూటాలులాంటిమాటలురాశారుమనపరుచూరిబ్రదర్స్.  చిరంజీవికిఎలాంటిసంభాషణలురాస్తేప్రేక్షకులుఆనందిస్తారో, పరుచూరిబ్రదర్స్కిబాగాతెలుసు.  ఎందుకంటేవారిఅనుబంధంఖైదిచిత్రంనాటిది.  ఈచిత్రంలోసోనాలిబెంద్రే, ఆర్తిఅగర్వాల్లునాయికలు మెలోడీబ్రహ్మమణిశర్మఅద్భుతమైనసంగీతంఅందిచారు. నేపధ్యసంగీతంఒకప్రధానహైలెట్.   విఎస్ఆర్స్వామికెమెరాపనితనంఒకఅద్భుతం ఈచిత్రకథ, మొదటకథఒకగ్రామంలోప్రారంభమై,...

మీరు రేడియో లైవ్ వినాలనుకుంటున్నారా

మీరు రేడియో లైవ్ వినాలనుకుంటున్నారా...  ఐతే https://onlineradiofm.in/  కి వెళ్ళండి. చక్కగా మీకు నచ్చిన రేడియో స్టేషన్ ని లైవ్ లో వినవచ్చు.  పాటలను ఆస్వాదిస్తూ పని చేసుకోవచ్చు

ఆరోగ్యమేమహాభాగ్యం..సంతోషంసగంబలం

ఆరోగ్యమేమహాభాగ్యం .. సంతోషం సగంబలం Covid-19 అలియాస్ కరోనా, మనదేశంలో అడుగుపెట్టి అక్షరాలా 5నెలలు దాటింది, ఇంకోరకంగాచెప్పాలంటే, మనజీవితంమనకినచ్చినట్టుగడిపి 5నెలలు దాటింది, కాదంటారా? సరదాగా అలా షికారుకెళ్ళి, సెలవుల్లో చుట్టాలింటికివెళ్లి  ఎన్నాళ్ళయిపోయిందో, ఎండాకాలంసెలవులంటేఅదొకపేరులేనిపండగ, కానీ ఈ సంవత్సరంకరోనా పుణ్యమా అని ఏదిమనంఅనుకున్నట్టుగాజరగలేదు, ఇకముందుకొన్నాళ్లవరకుజీవితంఎలాఉండబోతుందోకూడాతెలియదు, అత్తారింటికిదారేదిసినిమాలో హీరోఅన్నట్టుకంటికికనిపించని శత్రువులతోబయటికికనపడని యుద్ధంచేస్తున్నాము, కానీ ఈ యుద్ధంఎప్పటికిముగుస్తుందోఎవ్వరికి తెలీదు,...

TOP AUTHORS

5 POSTS0 COMMENTS
724 POSTS0 COMMENTS

Most Read

‘ఉప్పెన’లో రామ్ చరణ్ అన్న అలా చేయమన్నాడు: వైష్ణవ్‌ తేజ్

డెబ్యూ మూవీతోనే భారీ హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు ‘ఉప్పెన’ హీరో, హీరోయిన్‌, దర్శకుడు. వైష్ణవ్‌ తేజ్‌, ‘బేబమ్మ’ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఉప్పెననే తొలి చిత్రం....

భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. ‘రామ్‌జెట్’ టెక్నాల‌జీ క్షిపణి పరీక్ష విజయవంతం

గగనతలంలో సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణుల వేగాన్ని గణనీయంగా పెంచే సాంకేతిక వ్యవస్థను భారత్‌ విజయవంతంగా పరీక్షించి చూసింది.ఈ టెక్నాలజీ వల్ల మన క్షిపణులు గగనతలంలో దూసుకెళ్లే వేగం ఎక్కువవుతుంది....

బట్టల రామస్వామి బయోపిక్ టీజర్

అంతా కొత్త వారితో వస్తున్న చిత్రం “బట్టల రామస్వామి బయోపిక్”.  అల్తాఫ్ హాసన్, శాంతి రావు ప్రధాన పాత్రధారులు.  సతీష్ కుమార్, రామకృష్ణ వీరపనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్...

టైం మ్యాగజైన్ – మహిళా దినోత్సవం ప్రత్యేక సంచిక

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా ప్రముఖ మ్యాగజైన్ “టైం”ప్రత్యేక సంచిక విడుదల చేసింది.  దేశ రాజధాని సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న మహిళా రైతుల ఫోటో తో కవర్ పేజిని...