Home చదువు డిజిటల్ విద్య - కేంద్ర మార్గదర్శకాలు

డిజిటల్ విద్య – కేంద్ర మార్గదర్శకాలు

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తం గా విజృంభిస్తున్న వేళ, కేంద్ర తాజాగా డిజిటల్ విద్య మార్గదర్శకాలను విడుదల చేసింది.  కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ రోజు “ప్రగ్యత” పేరుతో ఆన్ లైన్ జర్నల్ ను విడుదల చేసారు.  ఈ ఆన్ లైన్ విద్యా విధానం పై నెలకొన్న అయోమయం నేపథ్యం లో, కేంద్రం ఈ విధి విధానాలు రూపొందించింది.  విద్యార్థులకు, తల్లి తండ్రులకు, టీచర్ల కు ఉపయోగ పడేలా దీనిని రూపొందించారు.  ఏ స్థాయి విద్యార్ధులకు ఎన్ని తరగతులు, ఎంత సేపు నిర్వహించాలి అనే వాటి పై స్పష్టమైన విధి విధానాలను రూపొందించారు. 

  • ఎల్ కేజీ, యూకేజీ పిల్లలకు, ౩౦ నిమిషాలకు మించి క్లాసులు నిర్వహించకూడదు
  • 1 నుంచి 8 వ తరగతి విద్యార్థులకు – రెండు సెషన్ల లో, అదీనూ, ఒక్కొక్క సెషన్ 30 నుంచి 45 నిమిషాల లోపే ఉండేలా క్లాసులు నిర్వహించాలి.
  • 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు -నాలుగు సెషన్ల లో, అదీనూ, ఒక్కొక్క సెషన్ 30 నుంచి 45 నిమిషాల లోపే ఉండేలా క్లాసులు నిర్వహించాలి.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విధి విధానాలను రూపొందించామని మంత్రి తెలిపారు

అత్యంత ప్రముఖమైనవి

వెండితెరపైకి గాన గంధర్వుడు ‘ఎస్పీ బాల సుబ్రమణ్యం’ బయోపిక్‌

గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న మరణించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకడంతో అనారోగ్య సమస్యలకు గురైన ఆయన చెన్నైలోని...

పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి!

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడుతో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవలే తన 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్...

ప్రపంచ ధనవంతుల జాబితా ఇదే.. 6.09 లక్షల కోట్ల సంపదతో 8వ స్థానంలో ముఖేశ్ అంబానీ

భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్ఐఎల్) అధినేత రూ. 6.09 లక్షల కోట్ల...

ఏప్రిల్ 14న ‘సలార్’ విడుదల చేయడం వెనకున్న అసలు కారణం ఇదేనా.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సినిమాలు ఒకొక్కటిగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకుంటున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ‘ఆది పురుష్‌’ చిత్రాల విడుదల ఎప్పుడనేది ఇప్పటికే తేలిపోయింది. తాజాగా...

ఇటీవలి వ్యాఖ్యలు