Home చదువు ఈసీఐఎల్‌లో 650 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు.. పూర్తి నోటిఫికేషన్‌ ఇదే..!

ఈసీఐఎల్‌లో 650 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు.. పూర్తి నోటిఫికేషన్‌ ఇదే..!

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL).. 650 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.సీలింగ్‌, డిస్ట్రిబ్యూష‌న్, పోలింగ్‌, ఈవీఎం, వీవీపాట్ క‌మిష‌నింగ్ ప‌నుల్లో భాగంగా దేశ‌వ్యాప్తంగా వివిధ‌ ప్రాజెక్టు సైట్‌ల‌లో ప‌నిచేయ‌డానికి 6 నెల‌ల ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. 

కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగాలు: 650 అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రిక‌ల్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌/ మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌/ క‌ంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో ఏడాది  అనుభ‌వం ఉండాలి.వ‌య‌సు: 31.01.2021 నాటికి 30 ఏళ్లు మించ‌కుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌(బీఈ/ బీటెక్ మార్కులు‌), అనుభ‌వం ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: ఫిబ్రవరి 06, 2021.ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఫిబ్రవరి 15, 2021.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు