Home చదువు రేపటి నుంచి 6,7,8 తరగతులకు స్కూల్స్ ప్రారంభం

రేపటి నుంచి 6,7,8 తరగతులకు స్కూల్స్ ప్రారంభం

తెలంగాణాలో, రేపటినుంచి అనగా బుధవారం నుంచి 6,7,8 తరగతులకు స్కూల్స్ ప్రారంభమవుతాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.  అయితే తరగతులను రేపటి నుంచి మార్చ్ 1 తేదీలోపు ప్రారంభించుకోవచ్చు అని తెలిపారు.  కోవిడ్ మార్గదర్శకాలు పాటించడం తప్పని సరితో పాటు, తల్లి తండ్రుల అనుమతి కూడా తప్పనిసరి. 

9,10 తరగతులకు స్కూల్స్ ఫిబ్రవరి 1 న ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే.  ఆంధ్ర ప్రదేశ్ లో అన్న తరగతులకు స్కూల్స్ ప్రారంభమయ్యాయి.  ఒక పక్క మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కూడా కరోనా చాపకింద నీరులా మళ్ళి వ్యాపిస్తోంది.      

కోవిడ్ మళ్ళి విజృంభిస్తున్న ఈ తరుణంలో తల్లి తండ్రులు పిల్లలను స్కూల్స్కు పంపుతారో లేదో వేచి చూడాలి. 

అత్యంత ప్రముఖమైనవి

‘ఉప్పెన’లో రామ్ చరణ్ అన్న అలా చేయమన్నాడు: వైష్ణవ్‌ తేజ్

డెబ్యూ మూవీతోనే భారీ హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు ‘ఉప్పెన’ హీరో, హీరోయిన్‌, దర్శకుడు. వైష్ణవ్‌ తేజ్‌, ‘బేబమ్మ’ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఉప్పెననే తొలి చిత్రం....

భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. ‘రామ్‌జెట్’ టెక్నాల‌జీ క్షిపణి పరీక్ష విజయవంతం

గగనతలంలో సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణుల వేగాన్ని గణనీయంగా పెంచే సాంకేతిక వ్యవస్థను భారత్‌ విజయవంతంగా పరీక్షించి చూసింది.ఈ టెక్నాలజీ వల్ల మన క్షిపణులు గగనతలంలో దూసుకెళ్లే వేగం ఎక్కువవుతుంది....

బట్టల రామస్వామి బయోపిక్ టీజర్

అంతా కొత్త వారితో వస్తున్న చిత్రం “బట్టల రామస్వామి బయోపిక్”.  అల్తాఫ్ హాసన్, శాంతి రావు ప్రధాన పాత్రధారులు.  సతీష్ కుమార్, రామకృష్ణ వీరపనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్...

టైం మ్యాగజైన్ – మహిళా దినోత్సవం ప్రత్యేక సంచిక

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా ప్రముఖ మ్యాగజైన్ “టైం”ప్రత్యేక సంచిక విడుదల చేసింది.  దేశ రాజధాని సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న మహిళా రైతుల ఫోటో తో కవర్ పేజిని...

ఇటీవలి వ్యాఖ్యలు