Home సినిమాలు సలాం రాఖి భాయ్

సలాం రాఖి భాయ్

2018 లో  సంచలనం సృష్టించిన చిత్రం – KGF

కన్నడ సినిమా హద్దులను చెరిపేసి ప్రపంచ వ్యాప్తం గా సుమారు 250 కోట్లు వసూలు చేసిన చిత్రం

కన్నడ స్టార్ య శ్ హీరో గా మరియు  ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం కెజిఫ్.  రెండు జాతీయ అవార్డు లను సైతం గెల్చుకుంది

గత ఆదివారం స్టార్ మా లో ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేసారు.  ఈ సందర్భం గా ఈ చిత్రం లో నుంచి కొన్ని అద్భుతమైన సంభాషణలను ఒకసారి గుర్తు చేసుకుందాం

  • నీ వెన్నంటి వేలమంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావ్.  అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న వేలమందికి ధైర్యం వంచిందంటే ప్రపంచాన్నే గెలవచ్చు
  • నాకొక మాటివ్వు.  నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలీదు.  కాని చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక రాజు లాగా పెద్ద శ్రీమంతుడవై చచ్చి పోవాలి.
  • గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్ స్టర్    కాని అతడొక్కడే వస్తాడు మాన్స్టర్ (monster)
  • ఊరు చూడడానికి వచ్చినవాడు, ఊరు గురించి తెలుసుకుంటాడు.  ఊరిని ఏలడానికి వచ్చినవాడు, అతని గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు
  • ప్రతి సినిమాలో ఒకడుంటాడంటగా నిన్ను చూస్తే నాకు అలానే అనిపిస్తుంది.   హీరో నా…… కాదు విలన్.
  • స్వార్ధం తో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి
  • ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు..
  • ఈఫ్ యు థింక్ యు అర్ బాడ్… ఐ యాం యువర్ డాడ్.

అత్యంత ప్రముఖమైనవి

భారీగా కరిగిన ఎల‌న్ మస్క్‌ సంపద.. కారణం ఇదే!

ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. గడిచిన వారం రోజుల్లో భారీగా నష్టపోయారు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన...

శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌ చిరంజీవి..

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు....

అరణ్య మూవీ నుంచి అరణ్య గీతం

ప్రభు సాల్మన్ దర్శకత్వం లో దగ్గుబాటి రానా కీలక పాత్రలో వస్తున్న చిత్రం అరణ్య.  ఈ చిత్రం లో ఒక పాటని అరణ్య గీతం పేరుతో ఈ చిత్ర బృందం...

సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే.. గుణశేఖర్ స్కెచ్ మామూలుగా లేదు!

గతంలో తెలుగుచిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన భారీ సెట్ల దర్శకుడు గుణశేఖర్‌కి ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. వరుస ఫ్లాపుల కారణంగా అగ్రహీరోలు ఆయన్ని పక్కన పెట్టేయగా.. యంగ్ హీరోలు కూడా...

ఇటీవలి వ్యాఖ్యలు