బిగ్ బి అమితాబ్ బచ్చన్ సార్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ముంబై నానావతి ఆస్పత్రిలో చేరారు. ఆయనే స్వయం గా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆయనతో సన్నిహితం గా మెలిగిన వారందరు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు