- మహేష్ బాబు సర్కార్ వారి పా ట సినిమా కు విల్లన్ ని వెతికే పని లో ఉంది చిత్ర చిత్ర బృందం. మహేష్ లో ని హీరో ఇజంను ఎలివేట్ చేయ గలిగే వాళ్ళ కోసం ఈ వేట. అరవింద స్వామి, ఉపేంద్ర, సుదీప్ పేర్లు పరిశీలనా లో ఉన్నాయని సమాచారం
- మెగాస్టార్ చిరంజీవి పక్కన ఐటెం సాంగ్ లో చిందేసే నాయిక ఎవరు – ఈ పనిలోనే ఉంది ఆచార్య చిత్ర బృందం
- హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి జీవితం ఆధారం గా తెరకెక్కిన చిత్రం “శకుంతలా దేవి”. శకుంతలా దేవి గా విద్యా బాలన్ నటించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణం లో ఈ చిత్రం నేరుగా అమెజాన్ ఓటిటి ప్లాట్ ఫారంలో జూలై 31న విడుదల అవుతోంది. ఈ నేపధ్యం లో చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది.
- తెలుగులో హిట్ అయిన “హిట్” సినిమాని బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావు హీరో గా నిర్మించబోతున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీ రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తారు