అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమా అప్పట్లో ఎంత సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు యు ట్యూబ్ లో రికార్డు ల మోత మోగిస్తోంది.
సరైనోడు హిందీ అనువాద చిత్రాన్ని, ఇప్పటివరకు యు ట్యూబ్ లో 30 కోట్ల మంది వీక్షించారు.
మాస్…ఊర మాస్. ౩౦౦ మిలియన్స్ మంది వీక్షించిన తొలి భారతీయ చిత్రం గా సరైనోడు హిందీ వెర్షన్ నిలిచింది.
.