Home సినిమాలు ఇంద్రసేనారెడ్డికి - 18 సంవత్సరాలు

ఇంద్రసేనారెడ్డికి – 18 సంవత్సరాలు

ఇంద్రసేనారెడ్డికి – 18 సంవత్సరాలు

మెగాస్టార్చిరంజీవినటించిన, ఇంద్రసినిమాతెలుగుసినీచరిత్రలోఒకమైలురాయి.  అప్పట్లోఇంద్రఇండస్ట్రీహిట్.  ఫ్యాక్షన్బాక్డ్రాప్లో, వరసగాసమరసింహరెడ్డి, నరసింహనాయుడువంటిసినిమాలతోసంచలనంసృష్టించినబిగోపాల్దీనికిదర్శకుడు.

1992 లోమెకానిక్అల్లుడుతరవాత, చిరంజీవి, బిగోపాల్లకాంబినేషన్లోవచ్చినఈ “ఇంద్ర” సినిమా 2002 లోవిడుదలైబాక్స్ఆఫీస్నుఒకఊపుఊపింది.

చిరంజీవితోప్రత్యేకఅనుబంధంఉన్నవైజయంతిసంస్థప్రతిష్టాత్మకంగానిర్మించినసినిమాఇంద్ర.చిన్నిక్రిష్ణఅందించినకధకుతూటాలులాంటిమాటలురాశారుమనపరుచూరిబ్రదర్స్.  చిరంజీవికిఎలాంటిసంభాషణలురాస్తేప్రేక్షకులుఆనందిస్తారో, పరుచూరిబ్రదర్స్కిబాగాతెలుసు.  ఎందుకంటేవారిఅనుబంధంఖైదిచిత్రంనాటిది.  ఈచిత్రంలోసోనాలిబెంద్రే, ఆర్తిఅగర్వాల్లునాయికలు

మెలోడీబ్రహ్మమణిశర్మఅద్భుతమైనసంగీతంఅందిచారు. నేపధ్యసంగీతంఒకప్రధానహైలెట్.   విఎస్ఆర్స్వామికెమెరాపనితనంఒకఅద్భుతం

ఈచిత్రకథ, మొదటకథఒకగ్రామంలోప్రారంభమై, ఆతరవాతవారణాసిబ్యాక్డ్రాప్కుమారుతుంది.

ఇంద్రసినిమాలోఆకట్టుకునేఅంశాలు

మెగాస్టార్చిరంజీవినటనసరికొత్తఅవతారంలో

పదునైనసంభాషణలు

పాటలు – ముఖ్యంగాదాయిదాయిదామ్మాపాటలోవీణస్టెప్

పోరాటఘట్టాలు

బ్రహ్మానందంటీంకామెడీ

ఇంటర్వెల్బ్యాంగ్

ఈచిత్రంఅప్పట్లోనే  53కోట్లకుపైగావసూలుచేసిసంచలనంసృష్టించింది.  32 కేంద్రాలలో 175 రోజులుప్రదర్శించబడినచిత్రం

చిరంజీవికిఉత్తమనటుడుమరియురాఘవలారెన్స్కుఉత్తమకొరియోగ్రాఫర్గానందిఅవార్డులుఅందుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు