Home సినిమాలు మెగా డాటర్ నీహారిక పెళ్లి సందడి

మెగా డాటర్ నీహారిక పెళ్లి సందడి

నాగబాబు కూతురు నిహారిక వివాహం 9th డిసెంబర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.  కుటుంబ సభ్యులందరూ ప్రైవేట్ విమానాలలో ఇప్పటికే రాజస్థాన్ చేరుకున్నారు.  సోమవారం రాత్రి జరిగిన సంగీత మెగాస్టార్ చిరంజీవి పాటలకు నృత్యాలు వేశారు.  ఈ శుభ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ అభిమానులతో ఈ ఫోటో ని షేర్ చేస్తూ ఇలా వ్రాశారు.

మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికాని, చైతన్య చేతిలో పెడుతున్న శుభ తరుణంలో

కాబోయే దంపతులకు నా ముందస్తు శుభాకాంక్షలు, ఆశీస్సులు

రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఉదయ విలాస్ ఈ అపురూప ఘట్టాన్ని వేదిక కాబోతోంది

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు