Home సినిమాలు బాయ్‌ఫ్రెండ్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న తాప్సీ

బాయ్‌ఫ్రెండ్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న తాప్సీ

అందం, స్టైల్‌, ఫ్యాషన్‌లో ఆటిట్యూడ్‌ను ప్రదర్శించడంలో హీరోయిన్‌ తాప్సీ పన్నుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తన సొంత నిర్ణయాల ప్రకారం సినిమాలను, పాత్రలను ఎంపిక చేసుకుంటూ విజయవంతంగా దూసుకుపోతున్నారామె. ఈ క్రమంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికి ఆత్మవిశ్వాసంతో ముందుకువెళ్తోంది..అయితే కొన్నాళ్లుగా ఈ బ్యూటీ డెన్మార్క్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ మ‌థియాస్ బోయెతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతుంది. అప్పుడప్పుడు మ‌థియాస్ తో వెకేష‌న్ల‌కు వెళ్లిన ఫొటోలు సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది.త‌న రిలేష‌న్‌షిప్ స్టేట‌స్ గురించి ప‌బ్లిగ్గా ఎప్పుడూ మాట్లాడ‌రెందుక‌ని తాప్సీని ఓ ఇంట‌ర్వ్యూలో అడిగారు.


దీనికి తాప్సీ స్పందిస్తూ..చిత్రపరిశ్రమకు చెందిన వ్య‌క్తితో డేట్ చేయ‌డం నాకిష్టం లేదు. నా వ్య‌క్తిగ‌త, వృత్తిప‌ర‌మైన జీవితాలు రెండూ వేరు. నాకు సంబంధించిన వారి పుట్టిన‌రోజుల్లో పాల్గొన్న‌పుడు ఏదో ఒక స్టిల్ ను పంచుకుంటాను. నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో భాగ‌మైన‌ మథియాస్ విష‌యంలో అదే చేశానని చెప్పుకొచ్చింది…కాగా..ప్రస్తుతం తాప్సీ ‘రష్మి రాకెట్’‌ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  స్పోర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ ఇటీవల రాంచిలో జరిగింది. ఇందులో తాప్సీ గుజరాతి అథ్లేట్‌ రష్మిగా లీడ్‌రోల్‌ పోషిస్తున్నారు. అంతేగాక ‘రష్మి రాకేట్’‌తో పాటు ‘హసీన్‌ దిల్‌రూబా’, ‘లూప్‌ లపేటా’ వంటి సినిమాల్లో కూడా తాప్సి నటిస్తున్నారు…Attachments area

అత్యంత ప్రముఖమైనవి

భారీగా కరిగిన ఎల‌న్ మస్క్‌ సంపద.. కారణం ఇదే!

ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. గడిచిన వారం రోజుల్లో భారీగా నష్టపోయారు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన...

శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌ చిరంజీవి..

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు....

అరణ్య మూవీ నుంచి అరణ్య గీతం

ప్రభు సాల్మన్ దర్శకత్వం లో దగ్గుబాటి రానా కీలక పాత్రలో వస్తున్న చిత్రం అరణ్య.  ఈ చిత్రం లో ఒక పాటని అరణ్య గీతం పేరుతో ఈ చిత్ర బృందం...

సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే.. గుణశేఖర్ స్కెచ్ మామూలుగా లేదు!

గతంలో తెలుగుచిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన భారీ సెట్ల దర్శకుడు గుణశేఖర్‌కి ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. వరుస ఫ్లాపుల కారణంగా అగ్రహీరోలు ఆయన్ని పక్కన పెట్టేయగా.. యంగ్ హీరోలు కూడా...

ఇటీవలి వ్యాఖ్యలు