Home సినిమాలు '30 రోజుల్లో ప్రేమిచడం ఎలా?':తొలి రోజు కలెక్షన్లు చూస్తే షాక్!

’30 రోజుల్లో ప్రేమిచడం ఎలా?’:తొలి రోజు కలెక్షన్లు చూస్తే షాక్!

బుల్లితెర ప్రేక్ష‌కులకు యాంక‌ర్ ప్ర‌దీప్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ్యాఖ్య‌త‌గా త‌నదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమ‌ర్‌తో అద‌ర‌గొట్టే ప్ర‌దీప్ మాచిరాజు తొలిసారి హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే డిఫెరెంట్‌ టైటిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాది పాటు వాయిదా పడిన ఈ మూవీ.. శుక్రవారం(జనవరి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ఆశించిన మేర స్పందన వచ్చిందని తాజాగా వచ్చిన కలెక్షన్ రిపోర్ట్ చూస్తుంటే అర్థమవుతోంది.ఈ సినిమా తొలి రోజు నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది.

అంటూ వెండితెరపై హీరోగా ఆరంగేట్రం చేశాడు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. నిన్న (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన మేర స్పందన వచ్చిందని తాజాగా వచ్చిన కలెక్షన్ రిపోర్ట్ చూస్తుంటే అర్థమవుతోంది. మరోవైపు ప్రదీప్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుండటం ఈ మూవీకి ప్లస్ అవుతోంది.

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్ రిపోర్ట్ చూస్తే..

నైజాం- 64 లక్షలుసీడెడ్- 24 లక్షలుఉత్తరాంధ్ర- 17 లక్షలుఈస్ట్ గోదావరి- 14 లక్షలువెస్ట్ గోదావరి- 12.5 లక్షలుకృష్ణా- 10 లక్షలుగుంటూరు- 19 లక్షలునెల్లూరు- 8 లక్షలు

ఇక తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం కలెక్షన్స్ చూస్తే 2.73 కోట్ల గ్రాస్ వసూలు కాగా 1.69 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక కేరళ, ఇతర రాష్ట్రాలు కలిపి మరో 8 లక్షలు, ఓవర్‌సీస్‌లో 6 లక్షలు వసూలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా చెప్పాలంటే 1.83 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు