సోలో బ్రతుకే సో బెటర్ పరిశ్రమ వర్గాలకు ఊపిరి ఊ ది తే, క్రాక్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారు.
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇక ముందు ప్రతి రోజు పండగే. నిర్మాతలు, హీరోలు పోటీ పడి వారి సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు దాదాపు అన్ని సినిమాల విడుదల తేదీలను ఈపాటికే ప్రకటించారు.
అయితే ఆచార్య, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు ఒకే తేదీన అంటే పదమూడునే విడుదల ప్రకటించారు
ఆచార్య – మే 13 ; పుష్ప – ఆగస్టు 13 ; రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ – అక్టోబర్ 13 న విడుదలవుతున్నాయి.
అల్ ది బెస్ట్ టీం ఆచార్య, టీం పుష్ప, టీం ఆర్ ఆర్ ఆర్