Home ప్రత్యేకం టాప్-25 అత్యంత ప్రతిభావంతులైన భారతీయుల్లో అల్లు అర్జున్

టాప్-25 అత్యంత ప్రతిభావంతులైన భారతీయుల్లో అల్లు అర్జున్

ప్రతిష్టాత్మక “జిక్యూ ఇండియా” భారత దేశంలోని వివిధ రంగాలలో అత్యంత ప్రతిభావంతులైన 25 మంది యువ భారతీయుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నారు. అలాగే ఈ జాబితాలో స్టార్ కమెడియన్ డానిష్ సైట్.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉన్నారు. అలాగే టీమిండియా యువ క్రికెటర్లు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ ఆఫ్ ఒరిజినల్స్ అపర్ణ పురోహిత్ , థ్రైవ్ కో-ఫౌండర్ క్రిషిన్ సుబ్వానీ, హీరో సైకిల్స్ డైరెక్టర్ అభిషేక్ ముంజాల్, బైజు వ్యవస్థాపకుడు సీఈవో బైజు రవీంద్రన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

★ “జిక్యూ ఇండియా” ప్రకటించిన 25 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్‌ ఇండియన్స్‌ లిస్ట్‌ ఇదే
1. జెహన్‌ దరువల
2. అభిషేక్‌ ముంజల్‌
3. డా. నందినీ వెల్‌హో
4. బైజు రవీంద్రన్‌
5. అనుష్క శర్మ మరియు కర్నేష్‌ శర్మ
6. ప్రణవ్‌ పై మరియు సిద్ధార్థ్‌ పై
7. తరుణ్‌ మోహతా మరియు స్వప్నిల్‌ మెహతా
8. లీజా మంగళ్‌దాస్‌
9. డానిష్‌ సైత్‌
10. బాల సర్దా
11. కె.ఎల్‌. రాహుల్‌
12. కునాల్‌ షా
13. మాధవ్‌ షెత్‌
14. డా. త్రినేత్ర హల్‌దార్‌ గుమ్మరాజు
15. చైతన్య తమ్హనే
16. అల్లు అర్జున్‌
17. అక్షయ్‌ నెహతా
18. వరుణ్‌ దేశ్‌పాండే
19. అనంద్‌ విర్మణి, అపరాజితా నినన్‌
20. క్రిషి ఫగ్వానీ
21. అపర్ణ పురోహిత్‌
22. మినమ్‌ అపాంగ్‌
23 అంబి మరియు బిందు సుబ్రమణియమ్‌
24. డా. సూరజ్‌ యంగ్డే
25. రిషభ్‌ పంత్

అత్యంత ప్రముఖమైనవి

మెగా డాట‌ర్ నిహారిక కొత్త సినిమా.. ముఖ్య పాత్రలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆరుముగ కుమార్‌...

‘నాంది’ 7 రోజుల కలెక్షన్స్: మోత మోగిస్తోన్న అల్లరోడు

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఉవ్విళ్లూరుతున్నాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో...

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణ మురళీ తదితరులు నిర్మాతలు : వి. ఆనంద...

ఆస్కార్ రేసులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’.. పట్టరాని ఆనందంలో అభిమానులు

సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'.  లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య...

ఇటీవలి వ్యాఖ్యలు