Home ప్రత్యేకం ‘ఉప్పెన’ 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్.. వైష్ణవ్ తేజ్ చించి ఆరేసాడు..

‘ఉప్పెన’ 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్.. వైష్ణవ్ తేజ్ చించి ఆరేసాడు..

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.33.64 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫిబ్రవరి 12న విడుదలైన ‘ఉప్పెన’ తొలిరోజే రూ. 10.42 కోట్ల షేర్ రాబట్టింది. ఒక డెబ్యూ హీరో బెస్ట్ ఓపెనింగ్‌ కలెక్షన్ ఇదే కావడం విశేషం. ఈ సినిమా శని, ఆదివారాల్లో కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో తొలి మూడు రోజుల్లో ‘ఉప్పెన’ ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్, రూ.28.29 కోట్ల షేర్ రాబట్టింది. అంతేకాదు, ‘ఉప్పెన’ తొలి మూడు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. ఈ మొత్తాన్ని మూడు రోజుల్లోనే రాబట్టేసింది. అలాగే, నాలుగో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లకు పైగా.. వరల్డ్ వైడ్ గా 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఉప్పెన. 

‘ఉప్పెన’ ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం.. 

◆ నైజాం – రూ. 1.35 కోట్లు◆ సీడెడ్ – రూ. 82 లక్షలు◆ ఉత్తరాంధ్ర – రూ. 78 లక్షలు◆ తూర్పుగోదావరి – రూ. 48 లక్షలు◆ పశ్చిమ గోదావరి – రూ. 20.5 లక్షలు◆ కృష్ణా – రూ. 25 లక్షలు◆ గుంటూరు – రూ. 34 లక్షలు◆ నెల్లూరు – రూ. 15 లక్షలు★ ఏపీ, తెలంగాణ మొత్తం: రూ. 4.6 కోట్లు■ కర్ణాటక – రూ. 25 లక్షలు■ చెన్నై – రూ. 10 లక్షలు■ రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 10 లక్షలు■ ఓవర్సీస్ – రూ. 30 లక్షలు★ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం: రూ. 5.35 కోట్లు★ ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల షేర్◆ నైజాం – రూ. 9.88 కోట్లు◆ ఉత్తరాంధ్ర – రూ. 5 కోట్లు◆ సీడెడ్ – రూ. 4.52 కోట్లు◆ తూర్పుగోదావరి – రూ. 2.84 కోట్లు◆ పశ్చిమ గోదావరి – రూ. 1.73 కోట్లు◆ కృష్ణా – రూ. 2.01 కోట్లు◆గుంటూరు – రూ. 2.41 కోట్లు◆ నెల్లూరు – రూ. 1.01 కోట్లు★ ఏపీ, తెలంగాణ మొత్తం: రూ. 29.57 కోట్లు■ ఓవర్సీస్ – రూ. 1.5 కోట్లు■ కర్ణాటక – రూ. 1.56 కోట్లు■ తమిళనాడు – రూ. 58 లక్షలు■ రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 43 లక్షలు★ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం: రూ. 33.64 కోట్లు

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు