Home ప్రత్యేకం శభాష్ DRDO

శభాష్ DRDO

పది రోజుల్లో ఆస్పత్రి.    పదివేల పడకల తో.

సంక్షోభంలో అవకాశాలు పుట్టుకొస్తాయి అంటారు.   ఎలాంటి పని అయినా చేసే శక్తి సామర్ధ్యాలు వాటంత లభిస్తాయని అంటారు.  సరిగ్గా అదే జరిగింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు మన DRDO. 

DRDO ఆధ్వర్యంలో,  మన రాజధాని అయిన ఢిల్లీ విమానాశ్రయానికి  అతి దగ్గరగా,  భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ వెయ్యి పడకల తో సర్దార్ పటేల్ కోవిద్ ఆస్పత్రిని సిద్ధం చేసింది.  టాటా ట్రస్ట్, కేంద్ర హోమ్ శాఖా మరియు వైద్య ఆరోగ్య శాఖల సహకారం సమన్వయము తో ఇది సాధ్యమైంది.

మొత్తం గా 10 వేల పడక లు, 250 ICU  పడకలు ఉన్నాయి.  ఇక్కడ రెండు విభాగాలు ఉన్నాయి.  మొదటిది కోవిద్ పాజిటివ్ అయ్యి లక్షణాలు లేని వారికి రెండవది కోవిద్ పాజిటివ్ లక్షణాలు ఉన్నవారికి.  ఇక్కడ ఆదుకునేందుకు వీలుగా క్యారం బోర్డు, చెస్ వంటి రిక్రియేషన్ సదుపాయాలు కూడా ఉన్నాయట..!   ఆస్పత్రి నిర్వహణకు రాధా స్వామి సత్సంగ్ బియాస్ అనే మత సంస్థ  స్వచ్చంద సేవకులు సహాయపడుతున్నారు

ఈ ఆస్పత్రి నిర్మాణం లో పాలు పంచుకున్న ప్రతి వ్యక్తీ అభినందనీయుడు.

అత్యంత ప్రముఖమైనవి

నాగార్జున నిర్మాతగా వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం.. దర్శకుడెవరంటే?

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సూపర్ స్టార్ట్ అయ్యాడు. 'ఉప్పెన'తో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరి మన్ననలు పొందాడు. ఆయన నటనపై మెగా...

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

ఇటీవలి వ్యాఖ్యలు