Home వార్తలు కరోనా షాక్ కాదు. కరెంటు షాక్

కరోనా షాక్ కాదు. కరెంటు షాక్

ఒక పక్కా కరోనా……. మరో పక్క కరెంటు బిల్లుల షాక్…!

లాక్ డౌన్ వల్ల మూడు నెలలు మీటర్ రీడింగ్ తీయకపోవడటం వలన స్లాబులు మారిపోయి కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయి.  ఇదో పెద్ద షాక్.

ఈ నెల (జూన్) రీడింగ్ చూస్తే ఇంకా పెద్ద షాక్.  కాంగ్రెస్ మరియు బీజేపీ వాళ్లు దీనిని ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పేవాళ్లు లేరు.  మంత్రులకు కరెంటు బిల్లులు ఫ్రీ.  సామాన్యుల పరిస్థితి ఏమిటి. 

మనం కడుతూ ఉంటే, ఈ బిల్లులు వాళ్ళు కట్టించుకుంటూ ఉంటారు

రెగ్యులర్ గా మీటర్ రీడింగ్ తీసేటప్పుడు బిల్లులు ఎక్కువ ఎందుకు వస్తాయి…స్లాబులు ఎందుకు మారతాయి

ముఖ్య మంత్రి గారు , విద్యుత్ శాఖ మంత్రి గారు.. దీనిపై కాస్త ఆలోచించండి

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు