- కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేరుస్తూ ఉత్తర్వులను జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
- సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్న ఆసియ కప్ క్రికెట్ టోర్నీ రద్దు
- రాష్ట్రాలకు రెవిన్యూ లోటు నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- ఇంగ్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ టీ బ్రేక్ సమయానికి, ఇంగ్లాండ్ , ఒక వికెట్ నష్టానికి ముప్పై ఐదు పరుగులు చేసింది.
- పరారీలో ఉన్న నీరవ్ మోడీ ఆస్తులు జప్తు
- సూళ్లూరు పేట MLA సంజీవయ్యకు కరోనా పాజిటివ్…!
- తమిళనాడు లో కొత్తగా 3756 కరోనా కేసులు. మొత్తం గా 1,22,350
- అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై జూబిలీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కి నోటీసులు జారీ
- అచ్చెన్నాయుడిని గుంటూరు రమేష్ ఆస్పత్రికి తరలింపు
- వర్షం తో ఇంగ్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కు వర్షం తో అంతరాయం