- తెలంగాణ లో ఈ రోజు కొత్తగా 1410 కేసులు నమోదయ్యాయి. జీ హెచ్ ఎం సి పరిధిలో 918 కేసులు నమోదయ్యాయి
- ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
- సరిలేరు నీకెవ్వరూ రెండో సారి కూడా మంచి రేటింగ్స్ సాధించింది. 14.8 TVR
- యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీ రిలీజ్ అయ్యి నేటికి 17 సంవత్సరాలయింది
- విలక్షణ నటులు కోటశ్రీనివాసరావు పుట్టిన రోజు 10 జూలై
- బాహుబలి-1 విడుదలై రేపటికి 5 సంవత్సరాలు అవుతుంది
- కడపటి వార్తలందేసరికి వెస్ట్ ఇండీస్ వికెట్ నష్టానికి యాభై ఏడు పరుగులు చేసింది
- తెలంగాణాలో పెట్టుబడుల వాతావరణాన్ని ప్రశంసించిన అమెరికన్ కంపెనీలు