Home వార్తలు కరోనా ఖంగు

కరోనా ఖంగు

కరోనా వల్ల స్లాబ్ లు మారిపోయి, సాధారణం గా కన్నా ఎక్కువ మొత్తంలో కట్టాల్సి వస్తోంది.  తెలంగాణ లో అంతుబట్టని కరోనా కరెంటు బిల్లులు.  పట్టించుకోని అధికారులు

కరెంటు బిల్లు ల మాదిరి గానే ఆ ర్టీసీ ఉద్యోగుల జూన్ నెల జీతాలు కూడా అర్ధం కావడం లేదట.

కరోనా బాధితుల సెల్ఫీ వీడియోలు.  ప్రజా ప్రతినిధులు మరియు వైద్య సిబ్బంది మాటలు అంతుబట్టకుండా ఉన్నాయి.  ఎవరో అబద్దం చెపుతున్నారు…!

ఒక పక్క పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో 10 లక్షలకు పైగా సాంపిల్స్ టెస్ట్ చేసారు.  తెలంగాణ లో ఇప్పటివరకు కనీసం  2 లక్షలు టెస్టులు దాటలేదు.

కరోనా హడావిడిలో కూడా సెక్రటేరియట్ కూల్చే పని లో ప్రత్యేక శ్రద్ధ

ప్రతి పక్షానికి  బలం లేక పోవడంతో అధికార పక్షానికి ఎదురు లేకుండా పోయింది.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు