Home వార్తలు ప్రముఖుల కు కరోనా

ప్రముఖుల కు కరోనా

అభిషేక్ బచ్చన్ తో పాటు, ఐశ్వర్య రాయ్ కి, ఆరాధ్య కు కరోనా పాజిటివ్ అని తేలింది.   అమితాబ్ బచ్చన్ ఇల్లు జల్సా ని ఇంటి  కంటైన్మెంట్ జోన్ లో చేర్చారు.  అభిమానులు పూజలు చేస్తున్నారు తమ ఆరాధ్య దైవం త్వరగా కోలుకోవాలని.  

ఉత్తర్ ప్రదేశ్ మంత్రి మరియు టీం ఇండియా మాజీ టెస్ట్ క్రికెటర్ చీటర్ చౌహాన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.  ఆయన త్వరగా కోలుకోవాలని టీం ఇండియా మాజీ ఆటగాళ్లు ఆకాష్ చోప్రా ర్ప సింగ్ లు ట్వీట్ చేసారు.

అత్యంత ప్రముఖమైనవి

నాగార్జున నిర్మాతగా వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం.. దర్శకుడెవరంటే?

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సూపర్ స్టార్ట్ అయ్యాడు. 'ఉప్పెన'తో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరి మన్ననలు పొందాడు. ఆయన నటనపై మెగా...

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

ఇటీవలి వ్యాఖ్యలు