Home వార్తలు తెలంగాణా లో కరోనా మీటర్

తెలంగాణా లో కరోనా మీటర్

తెలంగాణా లో కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది.  తాజాగా, ఇవాళ 1524 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఈ రోజు వరకు, మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745 కు చేరింది.  ఈ రోజు, 10 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య  375 కు చేరింది.  ఒక్క G H M C పరిధిలో 815 కేసులు నమోదవ్వగా,  రంగారెడ్డి లో 240,  మేడ్చల్ లో 97, సంగారెడ్డి లో 61 నల్గొండ లో 38 కేసులు నమోదయ్యాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం, దేశం లో 50% కేసులు మహారాష్ట్ర, తమిళ్ నాడు లోనే నమోదవుతున్నాయి.  86% కేసులు పది రాష్ట్రాలకే పరిమితమైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు