- అమెజాన్ ఇండియా, జియో మార్ట్ ల నుండి వచ్చే పోటీ ని తట్టుకునేలా ప్రణాళికలు రచిస్తున్న వాల్ మార్ట్ గ్రూప్, ఫ్లిప్ కార్ట్ లో 9045 కోట్లు ఈక్విటీ ల రూపం పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీనిలో వాల్ మార్ట్ కు 77% వాటా ఉంది.
- భారతి ఎయిర్ టెల్, వీడియో కాన్ఫరెన్స్ ల కోసం ఎయిర్ టెల్ బ్లూ జీన్స్ ప్లాట్ ఫారం ను ఆవిష్కరించింది. ఒకే సారి 50,000 మంది ఈ ఆన్ లైన్ సమావేశాల లో పాల్గొనవచ్చు
- రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సాధారణ సమావేశం ఈ రోజు రెండు గంటలకు ప్రారంభం కానుంది.