రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో ముఖ్యాంశాలు. ఈ సమావేశాన్ని, 48 దేశాల్లో, 550 నగరాల నుంచి 3.2 లక్షల మంది వీక్షించారు
- వచ్చే ఏడాదికి పూర్తి స్వదేశీ 5 జి పరిజ్ఞానం. అందరికి అందుబాటులో 4 జి, 5 జి స్మార్ట్ ఫోన్ లు
- గూగుల్ భాగస్వామ్యం తో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
- జియో మార్ట్ తో తాజా కూర గాయాల, పండ్లు నేరుగా వినియోగదారుని ఇళ్లకే
- యాప్ లకే యాప్ – జియో టీ వీ+ – ఓ టి టి యాప్ లన్నింటినీ ఓకే యాప్ లోకి తీసుకు వచ్చే ప్రయత్నం
- ఆన్ లైన్ సమావేశాలకు జియో గ్లాస్
- జియో బ్రాడ్ బ్యాండ్ చిన్న చిన్న వ్యాపారాలు, వాణిజ్య సంస్థలకు ఈ సదుపాయం కల్పించబోతున్నాం
- జియో లో గూగుల్ 7.7 శాతం వాటాకు వెచ్చించినా మొత్తం 33,737 కోట్లు
- వాట్స్ యాప్, ఫేస్ బుక్, గూగుల్…..రిలయన్స్ వాటాదారులు