తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ తెలంగాణ అనే ఒక కొత్త వెబ్ సైట్ ని ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యం గా, పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి, ఈ ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్ సైట్ ఒక వారధి గా నిలుస్తుంది. పెట్టుబడి దారులకు కావాల్సిన సంపూర్ణ సమాచారం ఈ వెబ్ సైట్ లో పొందు పరిచామని మంత్రి KTR చెప్పారు. మంత్రి హరీష్ రావు ఈ వెబ్ సైట్ ని ప్రారంభించారు