అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కు ఒక లేఖ రాశారు. దేశ భదత్ర ను దృష్టిలో ఉంచుకుని, చైనా తో అనుబంధం ఉన్న యాప్ లను, సామాజిక మాధ్యమాలు ను నిషేదించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ సభ్యులు, ట్రంప్ ను కూడా భారత దేశం చూపించిన బాటలోనే నడవాలని సూచించారు.
ఈ మధ్యనే, మన దేశం టిక్ టాక్, హలో యాప్ లతో సహా, 59 చైనా యాప్ లను నిషేంధించిన సంగతి మనందరికీ తెలిసిందే.