తెలంగాణా లో కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది. తాజాగా, ఇవాళ 1676 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు వరకు, మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,018 కు చేరింది. ఈ రోజు 10 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 396 కు చేరింది. ఒక్క G H M C పరిధిలో 788 కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసులు దేశం లో 10 లక్షల వైపు గా వెళుతున్నాయి