Home వార్తలు వార్తలు

వార్తలు

  • అమెరికా మరియు ఫ్రాన్స్ దేశాల కు రేపటి నుండి విమాన సర్వీసులు ప్రారంభం
  • కరోనా కల్లోలం ఆంధ్ర ప్రదేశ్ లో కొన సాగుతూనే ఉంది.  ఈ రోజు కొత్తగా 2593 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీనితో మొత్తం కేసుల సంఖ్య 38,044 కు చేరింది.  ఈ రోజు 40 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 492 కు చేరింది
  • కరోనా కేసులు దేశం లో 10 లక్షల వైపు గా వెళుతున్నాయి
  • మా టీవీ లో ప్రసారం అయిన కన్నడ అనువాద చిత్రం KGF మంచి రేటింగ్స్ నే సాధించిందంట.  ఒక కన్నడ అనువాద చిత్రానికి ఇంతగా ఆదరణ లభించడం, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి నిదర్శనం
  • గుంటూరు జిల్లా ఎల్లుండి నుండి వారం పాటు లాక్ డౌన్
  • మా టీవీ లో బిగ్ బాస్ సీజన్ -4, ఆగష్టు చివరి వారం లో గాని లేదా సెప్టెంబర్ మొదటి వారం లో ప్రారంభమయ్యే అవకాశం.

అత్యంత ప్రముఖమైనవి

ఐదుగురు అమ్మాయిల ప్రయాణం – సీత ఆన్ ది రోడ్

క్రియేటివిటీ కి బౌండరీలు లేవు.  ఎవరైనా తమ క్రియేటివ్ ని పబ్లిక్ అందుబాటులోకి తీసుకు రావచ్చు.  అందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఎంత గానో ఉపయోగ పడుతున్నాయి. ...

ఘంటసాల భగవద్గీత… ఇన్ఫోటైన్మెంట్ గురు” యూట్యూబ్ ఛానల్ లో

ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రతి సమస్యకు పరిష్కారం భగవద్గీత లో దొరుకుంది.   ఘంటసాల భగవద్గీత శ్లోకాల తాత్పర్యం తో సహా మీ కోసం. “ఇన్ఫోటైన్మెంట్ గురు”...

ఆ సూపర్ ‘హిట్’ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేసిన నాని..

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై యువ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'హిట్‌'. 'ది ఫ‌స్ట్ కేస్‌' ట్యాగ్ లైన్‌. శైలేష్...

నిత్యా మీనన్ “నిన్నిలా నిన్నిలా” నేరుగా ఓ టి టి లో

నిత్యా మీనన్, రీతూ వర్మ, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల లో నటించిన " నిన్నిలా నిన్నిలా " చిత్రం నేరుగా జీ ప్లెక్స్ లో ఫిబ్రవరి 26 న...

ఇటీవలి వ్యాఖ్యలు