Home వార్తలు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో ఖంగు తిన్న టీ ఆర్ ఎస్ పార్టీ

గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో ఖంగు తిన్న టీ ఆర్ ఎస్ పార్టీ

టీ ఆర్ ఎస్ పార్టీ  ఓటమి, కవిత ఓటమి తో మొదలైంది. ఆ తరవాత దుబ్బాక ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్.  పతనాన్ని ప్రకృతి ముందుగా పసికడుతుందని అనడానికి ఇది ఒక ఉదాహరణ.  

టీ ఆర్ ఎస్ పార్టీ  దెబ్బ తినడానికి దోహదం చేసిన అంశాలు

  • వరదలు – వరదల సాయం అందరికి సకాలంలో అందక పోవడం
  • కరోనా సమయంలో – సామాన్య ప్రజలకు ప్రభుత్వ సదుపాయాల మీద అసంతృప్తి మరియు అపనమ్మకం
  • కరోనా  సమయంలో ప్రైవేట్ టీచర్స్ సమస్యలను పట్టించుకోక పోవడం
  • ఎల్ ఆర్ ఎస్ స్కీం కొంప ముంచిందా….!
  • అన్నింటికంటే మించి ఆహంకారం
  • పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయం లో లోపాలు.
  • కుటుంబ పాలన – ప్రధాన సమస్య – కొడుకు, కూతురు, అల్లుడు
  • ఇప్పటికైనా సీఎం గారు ప్రసంగాల మీద ఉన్న ఆసక్తి…ప్రజా సేవ మీద పెట్టాలి

ఆవేశం కాదు ఆలోచన ముఖ్యం. వచ్చే శాసన సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలి.

భారతీయ జనతా పార్టీ బలం ఇంతగా పుంజుకోవడానికి దోహదం చేసిన ప్రధాన అంశం – కేవలం తెరాస పార్టీ కుటుంబ పాలన పట్ల వ్యతిరేకత మరియు వరదలు. 

ఓటరు మహాశయులు

ఎవరికీ పూర్తి మెజారిటీ ఇవ్వకుండా అందరిని అదుపులో ఉంచారు . 

ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా…ప్రకృతి విపత్తులు వచినప్పుడు ఆదుకున్నారా లేదా…!

ఎలక్షన్స్ ముందు జరిగిందే ప్రభావం చూపుతుంది.

సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కే సీ ర్ స్కీం కాపీ కొట్టి రెండోసారి గెలిచారు.

అత్యంత ప్రముఖమైనవి

‘ఆచార్య’ సెట్స్ లో సందడి చేసిన చిరు, చరణ్.. వైరల్‌ ఫోటోలు

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక మే 13న ప్రపంచ...

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఇటీవలి వ్యాఖ్యలు