Home వార్తలు వ్యవసాయ చట్టం, రైతులకా….. కార్పొరేట్ సంస్థలకా….!

వ్యవసాయ చట్టం, రైతులకా….. కార్పొరేట్ సంస్థలకా….!

చట్టాలు ప్రజల కోసమా….కార్పొరేట్ సంస్థల కోసమా.  ప్రజల కోసమే ఐతే వ్యవసాయ చట్టంలో మార్పులకు కేంద్రం ఎందుకు వెనుకాడుతోంది.   ఎక్కడైనా అమ్ముకోవచ్చు…ఎవరికైనా అమ్ముకోవచ్చు అంటున్న మోడీ ప్రభుత్వం.  మద్దతు ధర, మండీల మాటేమిటి అంటున్న రైతు సంఘాలు. 

పంటను సొంత రాష్ట్రాలలో కాకుండా వేరే రాష్ట్రాలకెళ్లి అమ్ముకోగలరా…?  ఆన్ లైన్లో లో పంటలను రైతులు అమ్ముకోగలరా.    

మోదీ మదిలో ఏముంది.  భారత్ బంద్ కు మోడీ బాధ్యత తీసుకోవాలి.  ఓ మౌన ముని…మౌనం వీడి రైతులకు పనికొచ్చే చట్టాలు తీసుకురండి

స్లోగన్లు సరే…కార్యాచరణ మాటేమిటి….?  వ్యవసాయాన్ని లాభసాటిగా చేయకలేకపోయిన మోడీ ప్రభుత్వం

రైతు రోడ్డెక్కితే దేశనికి మంచిది కాదు…….! అంతే కాదు మీకు ప్రమాదమే….!

అత్యంత ప్రముఖమైనవి

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

కీర్తి సురేష్ – గుడ్ లక్ సఖి

క్రీడా నేపధ్యం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం "గుడ్ లక్ సఖి"  ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకుడు.  సుధీర్ చంద్ర నిర్మాత.  షూటింగ్ క్రీడ...

నితిన్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబు

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు....

ఇటీవలి వ్యాఖ్యలు