- బంద్ ప్రశాంతం. సాయంత్రం 7 గంటలకు చర్చలకు అమిత్ షా నుంచి పిలుపు. అయితే రైతులు 3 చట్టాల రద్దుకే పట్టు పడుతున్నారు. కేంద్రం మాత్రం సవరణలతో చర్చలకు పిలుస్తోంది. చర్చలు రైతులకు అనుకూలం గా సఫలం కావాలని ఆశిద్దాం.
- నటుడు శరత్ కుమార్ కు కరోనా…..!
- నిహారిక పెళ్ళికి పవన్ కళ్యాణ్ హాజరు అవుతున్నా రా లేదా అనేది ఇంకా తెలియరాలేదు
- ఈ రోజు సిడ్నీ జరుగుతున్న మూడవ మ్యాచ్ లో కడపటి వార్తలందేసరి కి భారత్ రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.
- కాఫీడే సీఈఓ గా సిద్ధార్ద్ భార్య మాళవిక హెగ్డే
- బ్రిటన్ లో 90 ఏళ్ళ బామ్మా గారికి తొలి ఫైజర్ టీకా
- ఏలూరు లో 500 దాటినా వింత వ్యాధి బాధితులు