Home వార్తలు అంతుబట్టని వింత వ్యాధి తో సతమతమవుతున్న ఏలూరు వాసులు

అంతుబట్టని వింత వ్యాధి తో సతమతమవుతున్న ఏలూరు వాసులు

రోజు రోజు కి బాధితుల సంఖ్య పెరుగుతూ వుంది.   ఇప్పటి వరకు 580 మందికి పైగా ఈ వింత వ్యాధి బారిన పడ్డారు.  పూర్తిగా నిర్ధారణకు రాని కారణాలు.  బాధితుల నుంచి తీసుకున్న నమూనాలో సీసం, నికెల్ ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించారు.   అయితే, విజయవాడ పరీక్షా కేంద్రం లో త్రాగు నీటిలో రసాయనాలు మోతాదుకు మించి ఉన్నాయని గుర్తించారు.  ఆహరం లేదా నీటి కాలుష్యం వల్ల ఈ  వింత వ్యాధి అని శాస్త్రవేత్తలు అన్నారు.  పూర్తి నివేదిక వస్తే కాని ఏమి చెప్పడానికి లేదు.  WHO, CCMB, ICMR సంస్థలు ఈ వింత వ్యాధి పైన అధ్యాయం చేస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా, ప్రభుత్వం నిజాలు దాస్తోందని, తెలుగు దేశం ఆరోపిస్తోంది

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు