Home వార్తలు రైతుల ప్రతిఘటన - కేంద్రం తో పోరాటం

రైతుల ప్రతిఘటన – కేంద్రం తో పోరాటం

కొత్త రైతు చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలను అర్ధం అయ్యేలా చెప్పడం లో అమిత్ షా విఫలం…!

మొదటి నుంచి అనుకుంటున్నట్టు గా కేంద్ర ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించాయి.  కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే రైతుల ప్రధాన డిమాండ్. 

కేంద్ర ప్రతిపాదనలు కార్పొరేట్ కంపెనీ లకు లబ్ది చేకూరే విధంగా ఉన్నాయనేది రైతుల ప్రధాన ఆరోపణ.

ఈ నెల  12 న ఢిల్లీ -జైపూర్ రహదారి దిగ్బంధనం

ఈ నెల  14 న హైవే ల దిగ్బంధనం

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆందోళనలను మరింత ఉదృతం చేయాలని రైతు సంఘాల నిర్ణయం

అత్యంత ప్రముఖమైనవి

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు