Home వార్తలు ఏపీ ఎన్నికలు: ఏకగ్రీవాలు అయిన పంచాయతీలు ఇవే..!

ఏపీ ఎన్నికలు: ఏకగ్రీవాలు అయిన పంచాయతీలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొన్ని నియోజవర్గాల్లో ఏకగ్రీవాలు జరిగాయి. కాగా..ఏపీలో నాలుగు దశల్లో 659 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. తొలి దశలో 173, రెండో దశలో 169, మూడో దశలో 171, నాలుగో దశలో 146 మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి..కాగా.. మొదటి విడతలో ఇప్పటి వరకు జిల్లాల వారీగా ఏకగ్రీవాలైన గ్రామ పంచాయతీల వివరాలను ఇప్పుడు చూద్దాం.

◆విశాఖ జిల్లా- 340 పంచాయతీలకు 32 ఏకగ్రీవం ★తూర్పు గోదావరి జిల్లా- 366 పంచాయతీలకు 28 ఏకగ్రీవం ★కృష్ణా జిల్లా- 234 పంచాయతీలకు 20 ఏకగ్రీవం ◆ప్రకాశం జిల్లా- 229 పంచాయతీలకు 16 ఏకగ్రీవం ◆అనంతపురం జిల్లా- 169 పంచాయతీలకు 6 ఏకగ్రీవం ◆నెల్లూరు జిల్లా- 163 పంచాయతీలకు  14 ఏకగ్రీవం ◆కర్నూలు జిల్లా- 193 పంచాయతీలకు 54 ఏకగ్రీవం ◆వైఎస్‌ఆర్‌ జిల్లా- 206 పంచాయతీలకు 46 ఏకగ్రీవం ◆పశ్చిమ గోదావరి జిల్లా- 239 పంచాయతీలకు 40 ఏకగ్రీవం ◆శ్రీకాకుళం జిల్లా- 321 పంచాయతీలకు 34 ఏకగ్రీవం ◆చిత్తూరు జిల్లా- 454 పంచాయతీలకు 96 ఏకగ్రీవం ◆గుంటూరు జిల్లా- 337 పంచాయతీలకు 67 ఏకగ్రీవం

అత్యంత ప్రముఖమైనవి

ఐదుగురు అమ్మాయిల ప్రయాణం – సీత ఆన్ ది రోడ్

క్రియేటివిటీ కి బౌండరీలు లేవు.  ఎవరైనా తమ క్రియేటివ్ ని పబ్లిక్ అందుబాటులోకి తీసుకు రావచ్చు.  అందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఎంత గానో ఉపయోగ పడుతున్నాయి. ...

ఘంటసాల భగవద్గీత… ఇన్ఫోటైన్మెంట్ గురు” యూట్యూబ్ ఛానల్ లో

ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రతి సమస్యకు పరిష్కారం భగవద్గీత లో దొరుకుంది.   ఘంటసాల భగవద్గీత శ్లోకాల తాత్పర్యం తో సహా మీ కోసం. “ఇన్ఫోటైన్మెంట్ గురు”...

ఆ సూపర్ ‘హిట్’ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేసిన నాని..

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై యువ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'హిట్‌'. 'ది ఫ‌స్ట్ కేస్‌' ట్యాగ్ లైన్‌. శైలేష్...

నిత్యా మీనన్ “నిన్నిలా నిన్నిలా” నేరుగా ఓ టి టి లో

నిత్యా మీనన్, రీతూ వర్మ, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల లో నటించిన " నిన్నిలా నిన్నిలా " చిత్రం నేరుగా జీ ప్లెక్స్ లో ఫిబ్రవరి 26 న...

ఇటీవలి వ్యాఖ్యలు