Home వార్తలు భారత దేశం లోనే మొట్ట మొదటి ప్రొఫెషనల్ మేజిక్ స్కూల్

భారత దేశం లోనే మొట్ట మొదటి ప్రొఫెషనల్ మేజిక్ స్కూల్

భారత దేశంలో ఉన్న ఏకైక మేజిక్ స్కూల్ “Hyderabad’s Hogwarts” మన హైదరాబాద్ లో.  20 మంది విద్యార్థులు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోకి ఎంటర్ అవుతున్నారు. 120 రోజుల కాల వ్యవధి గల మేజిక్ డిప్లొమా కోర్స్.  ఒక ప్రముఖ మేజి షియన్ ఈ కోర్స్ ని ప్రారంభించడానికి 2014 లోనే ముందుకు వచ్చాడు.  రాజస్థాన్, ఒడిస్సా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోర్స్ ని ఆయా రాష్ట్రాలలో ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నాయి.  కోర్స్ ను విజయవంతం గా పూర్తి చేసిన వారికి “సర్టిఫికెట్” ఇస్తారు

అత్యంత ప్రముఖమైనవి

సందీప్‌ కిషన్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ మూవీ రివ్యూ:

నటీనటులు : సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, రావు రమేశ్‌, రఘుబాబు, పోసాని కృష్ణ మురళి తదితరులు ...

టీ విరామ సమయానికి భారత్ 153/6

భారత ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ రెండవ రోజు టీ విరామ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు...

కోహ్లీ “డక్ అవుట్” రికార్డు

భారత ఇంగ్లాండ్ ల మధ్య నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతున్న నాలుగవ టెస్ట్ రెండవ రోజు మొదటి సెషన్ లో కోహ్లీ స్టోక్స్ బౌలింగ్ లో డక్ అవుట్...

పవన్-రానా సినిమా ఫోటోలు లీక్.. ఇందులో పవన్ కల్యాణ్ ఎలా కనిపిస్తున్నాడంటే

ఏమని చెప్పాలి.. ఎంతని భయపెట్టాలి.. అయినా ఎంత భయపెట్టినా కూడా అక్కడేం జరుగుతుంది..? ఇప్పుడు లీకుల విషయంలో చిత్రపరిశ్రమ నుంచి ఇలాంటి వార్తలే వస్తున్నాయి. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా.....

ఇటీవలి వ్యాఖ్యలు