Home క్రీడలు సచిన్......సచిన్......

సచిన్……సచిన్……

క్రికెట్ ఈ మాట విని చాలా రోజులయింది కదా.   కరోనా దెబ్బకు, T20  వరల్డ్ కప్ అండ్ ఐపీల్ పైన అనిశ్చితి.  టోర్నీలు నిరవధింకంగా వాయిదా.  అయితే ఒక మంచి వార్త ఏంటంటేక్రికెట్ అభిమానులకు, రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ ల మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్.  ఇంగ్లాండ్  బోర్డు ఈ మ్యాచ్ ను సురక్షితం గా నిర్వహించడానికి పూనుకుంది.  మిగతా మ్యాచ్ లకు మరియు నిర్వాహకులకు ఇది ప్రేరణ కలిగించే అంశం.  అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది.  అవేంటో చూద్దాం.

మ్యాచ్ కు ముందు కరోనా పరిక్షలు, మ్యాచ్ తరవాత హోటల్ గదుల్లోనే బందీగా ఉండాలి.  బయటకు రాకూడదు

ప్రేక్షకుల లేకుండా, ఖాళీ స్టేడియాలలో

ఇదివరకుటి లాగా, వికెట్ పడినప్పుడు, ఫోర్ కొట్టినప్పుడు అభినందించుకోవడాలు లేవు

ప్రేక్షకుల కేరింతలు, కేకలు ఉండవు

బంతిపై మెరుపు కోసం ఉమ్మి రాయకూడదు

ఆటగాళ్లు గుంపులు కట్టకూడదు

డ్రింక్స్ మరియు తువాళ్ళు షేర్ చేసుకోకూడదు

ఏ ఇబ్బందులు లేకుండా ఈ మ్యాచ్ జరిగితే మును ముందు మరిన్ని మ్యాచ్ లు జరగడానికి ఇది ఖచ్చితం గా ఒక ప్రేరణ గా నిలుస్తుంది.

ఇంగ్లాండ్ బోర్డు ను, ఈ మ్యాచ్ లో ఆడబోయే ఆటగాళ్ళను, ఇతర సిబ్బంది ని అభినందిస్తూ ,    బెస్ట్ విషెస్ తెలుపుదాం

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు