ఇంగ్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య ప్రారంభం అవ్వాల్సిన రైజ్ ది బాట్ టెస్ట్ సిరీస్ వర్షం వల్ల ఇంకా ప్రారంభం అవలేదు. ఎన్నో ప్రత్యేక పరిస్థితుల మధ్య ఈ సిరీస్ ప్రారంభమవుతోందని మనందరికీ తెలిసిందే. ఈ సిరీస్ ఎలా జరుగుతుందో చూడాలని ప్రేక్షకులు తహ తహ లాడుతున్నారు. ఈ సిరీస్ విజయవంతమయితే మరిన్ని మ్యాచ్లు జరగడానికి ప్రేరణగా నిలుస్తుంది.
వర్షం తగ్గి ఈ టెస్ట్ మ్యాచ్ త్వరగా ప్రారంభవాలని ఆశిద్దాం.