Home క్రీడలు ఇంగ్లాండ్ పై వెస్ట్ ఇండీస్ విజయం

ఇంగ్లాండ్ పై వెస్ట్ ఇండీస్ విజయం

రైజ్ ది బాట్ సిరీస్ లో భాగం గా, ఇంగ్లాండ్ మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 313 పరుగులకు అల్ ఔటై, విండీస్ ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 

ఇంగ్లాండ్ బౌలర్ ఆర్చర్ ఆరంభంలోనే బ్రాత్ వైట్ మరియు బ్రూక్స్ వికెట్లను పడగొట్టి శుభారంభాన్ని అందించాడు. అయితే బ్లాక్ వుడ్ మొక్కవోని పట్టుదల తో ఆడి 95 పరుగులు చేసి విండీస్ ను విజయ తీరాల వైపు నడిపించాడు.  చేజ్ 37 పరుగులు మరియు డౌరిచ్ 20 పరుగులు చేశారు.  మిగతా పనిని విండీస్ కెప్టెన్ హోల్డర్ మరియు క్యాంప్ బెల్ లు పూర్తి చేసారు

మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో, వెస్ట్ ఇండీస్ 1-0 ఆధిక్యం సాధించింది.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు